Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Vivaha Bhojanambu | Official Trailer (Telugu) | SonyLIV | Streaming Soon

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
863 Views

Description

A lockdown wedding. One stingy man. One ‘sharp’ father-in-law. Get ready for a chaotic marriage. Watch the official trailer of Vivaha Bhojanambu.

#VivahaBhojanambuOnSonyLIV

Movie - Vivaha Bhojanambu

Cast - Satya, Sundeep Kishan, Aarjavee, Sudharsan, Srikanth Tyangar, Subbaraya Sharma, TNR, Viva Harsha, Shivan Narayana, Madhumani, Nitya Sree, Kireeti, Dhaya, Kalpa Latha

Directed by - Ram Abbaraju
Music - AniVee
Presented by Anandi Arts, Soldiers Factory, Vankatadri Talkies
Producers - K.S Sinish, Sundeep Kishan
Executive producers - Seetharam & Shiva cherry
Editor - Chota K Prasad
DOP - Mani Kandan
Art Director - Brahma Kadali
Story - Bhanu Bogavarapu
Dialogue - Nandu R. K
Choreographer - Sathish, Vijay
Lyrics - Kittu, Krishna Chaitnya

 


హాస్య నటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్‌ కథానాయిక. యువ నటుడు సందీప్‌ కిషన్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం త్వరలోనే కొత్త ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదలైంది. లాక్‌డౌన్‌ ఇతివృత్తంగా సాగే సన్నివేశాలతో ఆద్యంతం నవ్విస్తోంది ఈ ప్రచార చిత్రం. ఇందులో హీరో పిసినారిగా కనిపించాడు. అతని వివాహం అనంతరం ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటిస్తుంది. పెళ్లికి విచ్చేసిన బంధువులంతా హీరో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వాళ్లని కంట్రోల్‌ చేసే క్రమంలో హీరో సత్య నవ్వులు పూయించాడు. అది ఎక్కువగా వాడొద్దు.. ఇది అంత ఎందుకు అంటూ తన హావభావాలతో ఆకట్టుకుంటున్నాడు. మరి సత్య ఆ ఖర్చంతా ఎలా భరించాడు? వాళ్లని ఎప్పుడు తమ ఇంటికి పంపించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆనంది ఆర్ట్స్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకటాద్రి టాకీస్‌ సంస్థ సమర్పించింది. ఈ చిత్రంలో సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్‌ తదతరులు నటించారు. అనివీ సంగీతం అందించారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS