Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Varun Doctor Trailer | Sivakarthikeyan, Priyanka Arul Mohan | Anirudh Ravichander | NelsonDilipkumar

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TAMIL TELUGU
876 Views

Description

Star Cast: Sivakarthikeyan, Vinay Rai, Priyanka Arul Mohan, Yogi Babu, Milind Soman & Others
Written & Directed by Nelson Dilipkumar
Presented by KJR Studios
Produced by Sivakarthikeyan
Co-Produced by Kalai Arasu
Music: Anirudh Ravichander
Director of Photography: Vijay Kartik Kannan
Editor: R. Nirmal
Dialogues: Rajesh A Moorthy
Lyrics: Rajshri Sudhakar, Srinivasa Moorthy
Art Director: Drk Kiran
Stunt: Anb Ariv
Sound Design: G. Suren, S. Alagiakoothan
Post Production Studio: FutureWorks Media Ltd.
DI Colorist: David Gabris, Andreas Brueckl
Costume Designer: Pallavi Singh
Production Controller: Veera Sankar
Costumer: Perumal Selvam
Makeup: Ganapathy
Stills: V.Sittrarasu
Production Manager: M. Manjunathan
Publicity Designer: Sivam C Kabilan
PRO: Suresh Chandra, Rekha - D'One / Yuvraaj
Creative Promotions: BeatRoute
Banner: Sivakarthikeyan Productions
Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.

© 2021 Sony Music Entertainment India Pvt. Ltd.
తమిళంతో పాటు, తెలుగులోనూ అలరిస్తున్న నటుడు శివ కార్తికేయన్‌. ఆయన నటించిన పలు సినిమాలు అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నీల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ నటించిన తాజా మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘డాక్టర్‌’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా అక్టోబరు 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘వరుణ్‌ డాక్టర్‌’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. కాగా, శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. వరుసగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్‌లను అడ్డుకునేందుకు ఓ డాక్టర్‌ ఏం చేశాడు? ఎవరెవరి సాయం తీసుకున్నాడు? చివరకు అమ్మాయిలను కిడ్నాప్‌ చేసే ముఠా ఆటకట్టించాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

 

 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS