Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Valimai - Official Motion Poster | Ajith Kumar | H Vinoth | Zee Studios & Boney Kapoor

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
878 Views

Description

Zee Studios & Boney Kapoor Presents

#Valimai

Starring: Ajith Kumar, Huma S Qureshi, Karthikeya, Bani, Sumithra, Achyunth Kumar, Yogi Babu, Raj Ayyappa, Pugazh & others

Written and directed by H. Vinoth
Produced by Boney Kapoor
DOP : Nirav Shah
Music Director: Yuvan Shankar Raja
Art Director: K. Kadhir
Editor: Vijay Velukutty
Stunts : Dhilip Subbarayan
Costume Designer: Anu Vardhan
Pro: Suresh Chandra & Rekha D'one
Publicity Designer : H-ONE Rahul Nanda
CFO & General Manager – Rajiv Arora
COO – Punkej Kharabanda
Executive Producer P. Jayraj
Business Head : Raahul

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వాలిమై’. తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కాగా,  ఆదివారం ఈ చిత్రానికి సంబంధించి అజిత్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వాలిమై’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఏడాది కాలంగా ‘వాలిమై’లో అజిత్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఇది తారస్థాయికి చేరింది. ఏ కార్యక్రమం జరిగినా అక్కడ అభిమానులు ప్రత్యక్షమవడం అప్‌డేట్‌ ఇవ్వమంటూ నినాదాలు చేయడంతో నేరుగా అజిత్‌ స్పందించాల్సి వచ్చింది. అభిమానుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సహనంతో ఉండాలని సూచించారు. ఎట్టకేలకు ఆదివారం అజిత్‌ ‘వాలిమై’ ఫస్ట్‌లుక్ విడుదల కావటంతో ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.

 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS