Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Tuck Jagadish Teaser watch online free, Nani, Ritu Varma, Jagapathi Babu, Thaman S, Shiva Nirvana

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
6,379 Views

Description

Tuck Jagadish Telugu Movie Teaser on Shine Screens. #TuckJagadish​​ Latest 2021 Telugu Movie ft. Nani, Ritu Varma, Jagapathi Babu and Aishwarya Rajesh. Directed by Shiva Nirvana. Music by Thaman S. Produced by Sahu Garapati and Harish Peddi under the banner Shine Screens.

#TuckJagadishTeaser​​ #Nani​​ #RituVarma​​ #JagapathiBabu #AishwaryaRajesh​​ #ThamanS​​ #ShivaNirvana​​ #ShineScreens

Tuck Jagadish Movie is all set to hit the screens on April 23rd, 2021.

నేచురల్‌ స్టార్‌ నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘నిన్ను కోరి’ ఎంతలా అలరించిందో సినీ అభిమానులందరికీ తెలిసిందే. కాగా.. మరోసారి ఈ జోడీ ప్రేక్షకుల ముందు సందడి చేసేందుకు సిద్ధమైంది. అన్నదమ్ముల కథతో నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఒక డైలాగ్‌ కూడా లేకుండా కేవలం పాటతోనే చిత్ర నేపథ్యం ఏంటో చెప్పేశారు. ‘నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నాది’ అంటూ తన కుటుంబం కోసం జగదీష్‌ ఏం చేశాడో చూపించారు. షైన్స్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 23న విడుదల కానుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ‘టక్‌ జగదీష్‌’ టీజర్‌ను మీరూ చూసేయండి.


Movie Details:
Movie: Tuck Jagadish
Cast: Nani, Ritu Varma, Aishwarya Rajesh, Jagapati Babu
Director: Shiva Nirvana
Music: Thaman S
Producers: Sahu Garapati, Harish Peddi
Banner: Shine Screens
DOP: Prasad Murella
Digital Partner: Whackedout Media

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS