Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

The World Of Aakashavaani Teaser watch online free, Ashwin Gangaraju, Kaala Bhairava, Samuthirakani

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
890 Views

Description

Sneak Peek into #TheWorldOfAakashavaani. Starring P.samuthirakani, Vinay Varma, Prashant, Teja Kakumanu

#AakashavaaniTeaser #Aakashavaani

The World Of Aakashavaani Teaser watch online free, Ashwin Gangaraju, Kaala Bhairava, Samuthirakani
Movie: Aakashavaani
Music - Kaala Bhairava
Camera - Suresh Raghutu
Dialouges- Sai Madhav Burra
Editor - Sreekar Prasad
Art - Mohan
VFX Supervisor - Phani Vihari
Stylist - Geetha, Shilpa
Producer - Padmanabha Reddy
Writer/Director - Ashwin Gangaraju

Music Label: Vel Records
Publicity Designs & Marketing: Walls And Trends

Cast:
P.samuthirakani
Vinay Varma as Dhora
Teja Kakumanu as Sambadu
Prashant as Gidda

The World Of Aakashavaani Teaser watch online free, Ashwin Gangaraju, Kaala Bhairava, Samuthirakani
-స‌ముద్ర ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్.. కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘ఆకాశవాణి’. రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అడ‌వి నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 4న విడుద‌ల చేయాల‌నుకున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. కానీ, కొవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల థియేట‌ర్లు తాత్కాలికంగా మూత‌బ‌డ‌టంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ మేర‌కు ట్వీట్ చేసింది చిత్ర బృందం. ‘ప‌రిస్థితులు సాధారణంగా ఉన్న‌ట్లైతే ‘ఆకాశ‌వాణి’ ఈ రోజు నుంచి థియేటర్లలో సంద‌డి చేసివుండేది. ప్ర‌స్తుతం కాలం మ‌నల్ని ప‌రీక్షిస్తోంది. ఇంట్లోనే ఉండి జాగ్ర‌త్తలు తీసుకోవాలి. అంతా బాగున్నాకే ‘ఆకాశవాణి’  ప్ర‌పంచం మిమ్మ‌ల్ని క‌లుస్తుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సంబంధించిన అప్‌డేట్ అందిస్తాం’ అని పేర్కొంది. ప‌ద్మ‌నాభ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కాలభైరవ, సంభాషణలు సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం సురేష్‌ రగుతు, కూర్పు శ్రీకర్‌ ప్రసాద్‌.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS