Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Sridevi Soda Center Official Trailer watch online free, Sudheer Babu, Karuna Kumar, Mani Sharma 70mm

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
878 Views

Description

Sridevi Soda Center Official Trailer on 70mm Entertainments. Sridevi Soda Center / SSC is the Latest Telugu film ft. Sudheer Babu, Anandhi. Directed by Karuna Kumar. Music by Mani Sharma. Produced by Vijay Chilla & Shashi Devireddy under 70mm Entertainments.

 

Sridevi Soda Center Official Trailer watch online free, Sudheer Babu, Karuna Kumar, Mani Sharma 70mm Entertainments

#SrideviSodaCenterOfficialTrailer #SrideviSodaCenter #SudheerBabu #Anandhi #KarunaKumar #ManiSharma #70mmEntertainments #VijayChilla #ShashiDevireddy​ #SrideviSodaCenterTrailer #SSCTrailer #SSC #cinenagar

Movie Details:

Movie Name: Sridevi Soda Center
Starring: Sudheer Babu, Anandhi
Banner: 70mm Entertainments
Producers: Vijay Chilla & Shashi Devireddy
Director: Karuna Kumar
Music: Mani Sharma
DOP: Shamdat Sainudeen
Editor: Sreekar Prasad
Production Designer: Ramakrishna Sabbani, Monika
Sound Design - Sync Cinema
Audiography - Khannan Ganpat
Digital Partner: Whackedout Media

Sridevi Soda Center Official Trailer watch online free, Sudheer Babu, Karuna Kumar, Mani Sharma 70mm Entertainments

 

క‌థేంటంటే: గోదావరి జిల్లాల్లో సూరిబాబు(సుధీర్‌బాబు) పేరున్న ఎలక్ట్రీషియన్‌. చుట్టు ప‌క్కల ఏ వేడుక‌లైనా సూరిబాబు డీజే సెట్టే మోగుతుంది. లైటింగే మెరుస్తుంది. జాత‌ర‌లో సోడాల కొట్టు పెట్టిన ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ య‌జ‌మాని సంజీవరావు(న‌రేశ్‌) కూతురు శ్రీదేవిని(ఆనంది) చూసి మ‌న‌సు పారేసుకుంటాడు సూరిబాబు. ఆమె కూడా అత‌నితో ప్రేమలో పడుతుంది. కానీ, ఇద్దరి ప్రేమ‌కి కులం అడ్డొస్తుంది. ఇదిలా ఉండగా ఊరి పెద్దగా చెప్పుకొనే కాశీ (పావుల్‌ న‌వ‌గీత‌మ్) అనుచరుడితో గొడ‌వ వ‌ల్ల సూరి జైలుపాల‌వుతాడు. కేసు కొట్టివేస్తార‌నుకుంటే, అది, అనుకోని కారణాల వల్ల మ‌ళ్లీ సూరిబాబు మెడ‌కు చుట్టుకుంటుంది. అలా, ఓ హ‌త్య కేసులో జైలుకి వెళ్లొచ్చాక సూరిబాబు జీవితంలో ఏం జ‌రిగింది? సూరిబాబు.. శ్రీదేవిని మ‌ళ్లీ క‌లిశాడా లేదా? ఇద్దరి ప్రేమక‌థ సుఖాంత‌మైందా? సూరిబాబు ఎందుకు హత్య చేయాల్సి వ‌చ్చింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవ‌రెలా చేశారంటే: సుధీర్‌బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలో ఒదిగిపోయాడు. ప‌ల్లెటూరి వేషం,  గోదావ‌రి యాస‌ని పలికిన విధానం కూడా మెప్పిస్తుంది. శ్రీదేవిగా ఆనంది అందంగా క‌నిపించ‌డంతోపాటు.. ద్వితీయార్ధంలో త‌న న‌ట‌నతో మెప్పిస్తుంది. న‌రేశ్‌ క‌థానాయిక తండ్రిగా ప్రత్యేక‌మైన హావ‌భావాలు ప‌లికిస్తూ న‌టించిన విధానం హైలైట్‌. ప్రతినాయ‌కుడు కాశీ పాత్రధారి, స‌త్యం రాజేశ్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌ప్తగిరి త‌దిత‌రులు ఆయా పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్యాంద‌త్ కెమెరా ప‌నిత‌నం అడుగ‌గ‌డునా క‌నిపిస్తుంది. ముఖ్యంగా ప‌డ‌వ పోటీల్లో విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. ద‌ర్శకుడు క‌రుణ‌కుమార్ అంద‌రికీ  తెలిసిన క‌థ‌నే చెప్పాడు. కానీ ఆయ‌న ఎంచుకున్న నేప‌థ్యం, మాట‌లతో.. కొన్ని స‌న్నివేశాల్లో డ్రామాపై త‌న‌దైన ముద్రవేశారు. నిర్మాణంలో నాణ్యత విలువ‌లు అడుగ‌డుగునా క‌నిపిస్తాయి.

 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS