Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Sreekaram​ Trailer full watch online free,Sharwanand, Priyanka Arul Mohan, Kishor B, Mickey J Meyer

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
934 Views

Description

Watch Sreekaram​ Trailer, Directed by Kishor B. Music by Mickey J Meyer, DOP by J.Yuvraj, Editing by Marthand K Venkatesh, Produced by Ram Achanta and Gopi Achanta On 14 Reels Plus Banner
Sreekaram​ Trailer full watch online free,Sharwanand, Priyanka Arul Mohan, Kishor B, Mickey J Meyer
Movie: #Sreekaram​
Cast: #Sharwanand​, #PriyankaArulMohan​, Rao Ramesh, Amani, Sr Naresh, Sai Kumar, Murali Sharma, Satya, Sapthagari etc.
Director: Kishor.B
Music: Mickey J Meyer
Dop: J.Yuvraj
Dialogues: Sai Madhav burra
Art: Avinash Kolla
Editor: Marthand K Venkatesh
Producers: Ram Achanta, Gopi Achanta
Executive Producer: Harish Katta
Marketing:- First Show
Promos: Ravi shankar

శర్వానంద్ హీరోగా కిశోర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. యువ కథానాయకులు నితిన్‌, నాని, వరుణ్‌ తేజ్‌ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. రైతు పాత్రలో శర్వానంద్‌ ఆకట్టుకుంటున్నారు. ప్రియాంక అందం కనువిందు చేస్తోంది.

నగరంలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు గ్రామానికి వచ్చి ఎందుకు వ్యవసాయం చేశాడు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? తెలియాలంటే ‘శ్రీకారం’ చూడాల్సిందే. శర్వానంద్‌ వ్యవసాయం గురించి చెప్పే సంభాషణలు మెప్పిస్తున్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానుంది. ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఈ ట్రైలర్‌ని మీరూ చూసేయండి.. !

Sreekaram​ Trailer full watch online free,Sharwanand, Priyanka Arul Mohan, Kishor B, Mickey J Meyer

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS