Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Shaadi Mubarak Trailer watch online free, Sagar RK Naidu, Drishya Raghunath, Padmasri, Dil Raju

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
922 Views

Description

Watch Romantic Comedy Telugu film #ShaadiMubarak​​ Trailer Starring Sagar RK Naidu & Drishya Raghunath.
Directed by Padmasri.

సాగర్‌ ఆర్కే నాయుడు, దృశ్య రఘునాథ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘షాదీ ముబారక్‌’. పద్మశ్రీ దర్శకత్వంలో తెరకెక్కించారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. సునీల్‌ కాశ్యప్‌ సంగీతం అందించారు. కాగా.. చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఒకేరోజు మూడు పెళ్లి చూపులకు వెళ్లే ఎన్నారై.. ఎన్నారై అనగానే ఎగిరి గంతేసి పెళ్లి చూపులకుసిద్ధమైన హీరోయిన్. కారులో మొదలైన వారి పెళ్లి చూపుల ప్రయాణం ఎలా సాగింది..? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది.? చివరికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అనేదే సినిమా కథ. సెక్స్‌ కోసమే పెళ్లి చేసుకుంటున్నానని హీరోయిన్ చెప్పే డైలాగులతో ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. మధ్యమధ్యలో హాస్య సన్నివేశాలు అలరించాయి. ట్రైలర్‌ను మీరూ చూసేయండి మరి.

Shaadi Mubarak Trailer  watch online free, Sagar RK Naidu, Drishya Raghunath, Padmasri, Dil Raju
#ShaadiMubarakTrailer​​ #SagarRKNaidu​​

Movie Name - Shaadi Mubarak
Cast - Sagar RK Naidu, Drishya Raghunath, Banerjee
Director - Padmasri
Producers - Dil Raju, Shirish
Music - Sunil Kashyap
DOP - Srikanth Naroj

Shaadi Mubarak Trailer  watch online free, Sagar RK Naidu, Drishya Raghunath, Padmasri, Dil Raju

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS