Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Saina: Official Teaser | Parineeti Chopra | Bhushan Kumar | Releasing 26 March 2021

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in HINDI TELUGU
4,291 Views

Description

Gulshan Kumar & T-Series Films present in association with Front Foot Pictures, the official teaser of the upcoming bollywood movie "Saina" produced by Bhushan Kumar, Krishan Kumar, Sujay Jairaj & Rasesh Shah. The biopic, directed by Amole Gupte, starring Parineeti Chopra in and as SAINA, music by Amaal Mallik will release on 26th March 2021.

బయోపిక్‌లు తెరకెక్కించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందునా అది క్రీడా నేపథ్యమున్నదైతే కత్తి మీద సామే.  భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ విజయయాత్రను ‘సైనా’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.  ఈ చిత్రానికి అమోల్‌గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు.

‘నా దేశంలోని అందరు ఆడవాళ్లు 18 ఏళ్లకు పెళ్లి చేసుకుని వంటింట్లో గరిటె పట్టుకుంటే నేను మాత్రం కత్తి పట్టాను’ అంటూ వాయిస్‌ ఓవర్‌లో వస్తున్న పరిణీతి డైలాగ్స్‌కు తోడు బ్యాడ్మింటన్‌ కోర్టులో రాకెట్‌ పట్టుకుని ఆమె కనిపిస్తున్న దృశ్యాలు రోమాంచితంగా ఉన్నాయి. సైనా లుక్స్‌ కోసం పరిణీతి చాలా శ్రమ పడింది. ప్రత్యేకంగా బ్యాడ్మింటన్‌లో కోచింగ్‌ తీసుకుంది. అలాగే సైనాకు ఉన్నట్టే ముఖంపై పుట్టుమచ్చతో కనిపిస్తోంది. మార్చి 26 దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ద్వారా హైదరాబాద్‌ అకాడమీ నుంచి ఒలింపిక్స్‌  దాకా సైనా నెహ్వాల్‌ విజయయాత్రను చూపించనున్నారు. మరి లేటెందుకు ఆ టీజర్‌ను మీరు చూసేయండి!

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS