Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Roar Of RRR - RRR Making | NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
4,447 Views

Description

#RoarofRRR - The effort behind creating the ultimate theatrical experience is here!

Rap Singer - Blaaze
Rap Lyrics - Blaaze, Aditya Iyengar
Programming - Achu Rajamani, Jeevan Babu
Music - MM Keeravaani

#RRRMovie #RRR #RRRMaking

Cast: NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson

Screenplay & Direction: S.S. Rajamouli
Presented by: D. Parvathi
Producer: DVV Danayya
Banner: DVV Entertainment
Story: V. Vijayendra Prasad
DOP: K.K. Senthil Kumar
Production Designer: Sabu Cyril
Music Composer: M.M. Keeravaani
VFX Supervision: V Srinivas Mohan
Editor: Sreekar Prasad
Costume Designer: Rama Rajamouli
Telugu Dialogues: Sai Madhav Burra
Hindi Dialogues: Riya Mukherjee
Tamil Dialogues: Madan Karky
Kannada Dialogues: Varadaraju Chikkaballapura
Malayalam Dialogues: Gopala Krishnan
North India Distribution: Pen Studios and Dr. Jayantilal Gada (Pen Studios)
Tamilnadu Distribution: Lyca Productions
Branding & Marketing: Walls and Trends

 

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ మేకింగ్‌ వీడియో వచ్చేసింది. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్రమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న  ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది .

 

ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియోని గురువారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల సన్నివేశాలతో పాటు.. శ్రియ, అజయ్ దేవగణ్, అలియా భట్‌ల లుక్‌ని చూపించారు. అలాగే యాక్షన్‌ సీన్లు భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు మేకింగ్‌ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక జక్కన్న ఎప్పటి మాదిరే మరో మ్యాజిక్‌ చేసేశాడు. కీరవాణి నేపథ్య సంగీతం మేకింగ్‌ వీడియోని మరో మెట్టు ఎక్కించింది. 

 



Disclaimer: The stunts and wildfire have been performed under controlled environment by professionals. No animals or plantations were harmed in the making.

 

 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS