Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Rana Daggubati's First Glimpse | ViraataParvam | Sai Pallavi, Venu Udugula

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
894 Views

Description

Watch Rana Daggubati's Glimpse in #Viraataparvam

Cast - Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra

Writer & Director: Venu Udugula
Producer: Sudhakar Cherukuri
Banner: Suresh Productions, SLV Cinemas
Presented by Suresh Babu
DOP: Dani Salo, Divakar Mani
Editor: Sreekar Prasad
Production designer: Sri Nagendra
Music: Suresh Bobbili
Stunts: Peter Hein, Stefan Richter
Choreography: Raju Sundaram & Prem Rakshith
PRO: Vamsi - Sekhar
Executive producer: Vijay Kumar Chaganti
Publicity Design: Dhani Aelay
Marketing: First Show

 

తన పుట్టినరోజు నాడు రానా సినీ ప్రేక్షకులకు ఒక విజవల్‌ ట్రీట్‌ ఇచ్చారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో రానా పాత్రను తెలుపుతూ ఒక వీడియో గ్లిమ్స్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ‘రివల్యూషన్‌ ఈజ్‌ ఆన్‌ యాక్ట్‌ ఆఫ్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక. ఆ వీడియోలో ‘ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది, సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది’ అంటూ తెలుపు, ఎరుపు రంగుల కలయికతో వస్తున్న పదాలు ఆసక్తి రేకేత్తిస్తున్నాయి. శాంతి కాముకులమే.. కానీ హాని తలపెడితే మాత్రం విప్లవమే అన్నట్టు సూచిస్తున్నాయి‌. 90ల నాటి నక్సల్స్‌ వాతావరణం, నల్లమల అడవులు, చేతిలో తుపాకితో, మావోయిస్టు డాక్టర్‌ రవిశంకర్‌ అలియాస్‌ కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా చాలా ఇంటెన్సివ్‌గా కనిపించారు. ప్రియమణి, సాయిపల్లవి ఇతర ప్రధానపాత్రలలో నటిస్తుండగా, వాళ్లిద్దరికి సంబంధించి ప్రచారచిత్రాలు ఇప్పటికే విడదలై అకట్టుకుంటున్నాయి. మరి ఆసక్తి రేపుతున్న కామ్రేడ్‌ రవన్న పరిచయ వీడియోను మీరు చూసేయండి.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS