Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Ramasakkanodiviro pilago video song, Adah Sharma, Raghu Kunche,Question Mark

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
6,528 Views

Description

Ramasakkanodiviro pilago full Video Song
Music by Raghu Kunche ,
Movie - ‘ Question Mark’ (' ? ' - upcoming film )

Banner - Shree Krishna Creations
Presents - Ghana
Cast - Adah Sharma
Lyrics - Bandi satyam
Singer - #Mangli , Raghu Kunche
English lines - Aditi Bhavaraju
Choerographer - Shekar Master
Song Editor - Pradeep goud J
Studio - My Studio
Song Programmed by Vidyanath reddy
Mix and Mastered by Arjun reddy Vazrala
Audio Label - #Kunchechords
Dop - Vamsi Prakash
Editor - S.B.Uddav
Producer - Gouri Krishna
Written & Directed by Vipra

#Ramasakkanodiviropilago
#Raghukunche #Mangli #kunchechords #Adahsharma




Lyrics -
పల్లవి -

Mangli- రామసక్కనోడివిరో పిలగో రయ్-అంటూ నువ్ దూకితే మరి ఎలగో
ఎనకెనక పడతావు
ఎగాదిగ సుత్తావు
డీజేలు పెడతావు
డిస్కోలు ఆడేవు
కత ఏంటీ
అసలు కథ ఏంటి
కారేడ్డము అడమాకు పిలగో
నా కంట్లో నలుసవ్వమాకు పీలగో

చరణం 1
Mangli - గంపెడు పూలట్టుకొని కోప్పులెడతనంటావు
గుప్పెడాంత గుండెలోన కుంపటెట్టి పోతావు

Raghu - గులు గులు గులాబ్జామ్
గుడి ఎనక్కే చెక్కేద్దామా

Mangli- జాణాబేత్తడు నడుము షాణాబాగుందని మెల్లకుండ, గిల్లిపోయి నన్నేమో పరేషాణుజేత్తావు

Raghu- జింగిరి బింగిరి జంబలహాట్టు
రంగులరాట్నం ఎక్కేద్దామా

Mangli - ఇగజూసి అగజూసి సిర్రెత్తుకొత్తుంటే
సీటీలే కోట్టేత్తావూ
తెగ ఆశపెట్టేసి నాకేసి రాకుండా ఏటేటో ఎల్పోతావు
కత ఏంటి - నీ కత ఏంటి
అసలు కత ఏంటి
ఎడమ కన్ను అదిరింది పిలగో
నా ఎన్ను పూస కరిగింది పిలగో
రామ సక్క నోడివిరా పిలగో రయ్
అంటూ నువ్ దూకితే మరి ఎలాగో

చరణం 2
పాపిట బిళ్ళట్టుకొని ఎగాదిగా జుత్తావు పాయసాల పిట్టవని పగలబడి నవ్వేవు
Raghu - రింగుడుబిళ్ల ,రూపాయిబిళ్ళ
దండ కాదు తామర మొగ్గ

Mangli - చెక్కరకేళి పండు చెక్కిలిపై రుద్దేస్తూ చిటికేసి చటుక్కున చతికిలబడిపోతావు
Raghu - తింగరి బుచ్చి , మాయలమచ్చి , కోతికొమ్మచ్చాడేద్దామా

Mangli - గరంగరం నరం నరం మెలిపెట్టి తిప్పేసి హడావిడే సేసేత్తావూ
చల్లకొచ్చి ముంత దాచి
నన్ను నువ్వు ఏలాగోలా సురా సురా సుట్టెత్తావూ
కథ ఏంటి -అసలు కథ ఏంటి
నీ కతేందిరా
లడాయికి వచ్చినావ పీలగో - మరి లగ్గమైతదీ చూస్కో పిలగో
రామసక్కనోడివిరో పిలగో రయ్-అంటూ నువ్ దూకితే మరి ఎలగో

Raghu - రింగుడుబిళ్ల - రూపాయిబిళ్ళ --జింగిరి బింగిరి
మాయల మచ్చే ....

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS