Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Pelli SandaD Title Song | Roshann , SreeLeela | M. M. Keeravani | K Raghavendra Rao

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
817 Views

Description

Watch & Enjoy #PelliSandaDTitleSong Lyrical From Pelli SandaD Movie.

Song Name: Pelli SandaD
Singers: Hema Chandra, Deepu, Ramya Behara
Music: M.M.keeravaani
Lyrics: Chandrabose

Sri K. Krishnamohan Rao Presents
Banner: Rk Film Associates & Arka Media Works
Title: Pellisanda-d
Producres: Madhavi Kovelamudi, Shobhu Yarlagadda, Prasad Devineni
Direction Supervision: Sri K. Raghavendra Rao
Director: Gowri Ronanki
Music: M.m.keeravaani
Director Of Photography: Sunil Kumar Nama
Dialogues: Sreedhar Seepana
Editor: Tammiraju
Art Director: Kiran Kumar Manne
Lyrics: Shivashakthi Datta, Chandrabose
Executive Producer: Sai Baba Kovelamudi
Production Executive: V. Mohan Rao
Choreography: Shekhar Vj
Fights: Venkat
P.r.o: B.a.raju

రోషన్‌, శ్రీలీల జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పెళ్లి సందD’. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. టైటిల్‌ గీతాన్ని (లిరికల్‌ వీడియో) తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ‘పట్టుచీరల తళతళలు, పట్టగొలుసుల గలగలలు’ అంటూ సాగే ఈ గీతం ఆద్యంతం హుషారుగా సాగింది. పెళ్లిసందడి అంటే ఇదీ! అనేలా ఉంది. నాయకానాయికలతోపాటు చాలామంది సీనియర్‌ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేస్తున్నారు. రోషన్‌, శ్రీలీల డ్యాన్సు, కలర్‌ఫుల్‌ సెట్లు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటకి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. హేమచంద్ర, దీపు, రమ్య బెహర ఆలపించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రంతోనే నటుడిగా మారుతున్నారు. ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS