Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Panchathantram Teaser | Dr. Brahmanandam, Swathi Reddy, Samuthirakhani | Ticket Factory, S Originals

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
844 Views

Description

Presenting you #PanchathantramTeaser

#Panchathantram is a magical tale of the modern world starring Dr.Brahmanandam, Swathi Reddy, Samuthirakhani, Rahul Vijay, Shivathmika Rajashekar, Naresh Agastya, Divya Drishti, Vikas and an ensemble cast.

Produced by Akhilesh Vardhan & Srujan Yarabolu under #TicketFactory & S Originals.
Written & Directed by Harsha Pulipaka.
Co Producers : Ramesh Veeragandham & Ravalli Kalangi
Director of Photography : Raj K Nalli
Music Director : Prashanth R Vihari
Editor : Garry BH
Lyricist : Kittu Vissapragada
Creative Producer : Usha Reddy Vavveti
Executive Producer: Bhuvan Saluru
Line Producer : Suneeth Padolkar
Publicity Designs : Dinesh Reddy
Production Team : Abhinai Krishna, Raghuram Sreepada
Associate Director : Vikram
Costume Designer : Ayesha Mariam
PRO : Naidu Surendra Kumar - Phani Kandukuri

Audio On: Lahari Music

 

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘పంచతంత్రం’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పిన బాహుబలి కథలు.. వినటానికి వచ్చిన వాటికి మైక్‌ దగ్గర ఓ ముసలి తాబేలు కలిసింది...’ అంటూ సత్యదేవ్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఆకట్టుకునేలా ఉంది. నిత్యం జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్‌ గుడ్‌ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్రబృందం చెబుతోంది. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్‌, సృజన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS