Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Ooriki Uttharana Trailer moive watch online free, Naren Vanaparthi, Dipali Sharma, Bheems Ceciroleo,

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
822 Views

Description

Watch Ooriki Uttharana New Telugu Movie Official Trailer, Star Casting Naren Vanaparthi, Dipali Sharma, Ankith Koyya, Ananda Chakrapani, Ramaraju, Phani, Jagadish, Lakshmi, Lavanya Reddy & Others.

----------
Ooriki Uttharana Trailer moive watch online free, Naren Vanaparthi, Dipali Sharma, Bheems Ceciroleo, Sathish Paramvedha


Movie Details :
Banner : Eagle Eye Entertainments
Movie Tittle : Ooriki Uttharana
Producer : Vanaparthi Venkataiah
Starcast : Naren Vanaparthi, Dipali Sharma
Director : Sathish Paramvedha & Team
Music : Bheems Ceciroleo
Editing : Shiva Sharvani
Cinematographer : Srikanth Arupula
Dialogues : Nagamani Raju & Uday Sharma
Co-Producers : Rachala Yugandar Goud, Ganesh Reddy Bvm, Hussen Nayak
Executive Producer: Malya Kandukuri
Line Producers : Naveen Chanda& Triloknath Gadla
Production Manager : Yedu Kondal
PRO: Vamsi-Sekhar
Publicity Designer: Venkat-Venu
Music Label : Lahari Music

#cinenagar

నరేన్‌ వనపర్తి, దీపాలి శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. విభిన్న ప్రేమ కథా చిత్రంగా సిద్ధమైన ఈ సినిమా నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఊరికి ఉత్తరాన’ ట్రైలర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. 30 సంవత్సరాలు వయసువచ్చినప్పటికీ పెళ్లికాని అబ్బాయి పాత్రలో హీరో నటించారు. ‘‘చదువు లేదు.. ఉద్యోగం లేదు.. మరి ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకు. ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కదానికి అర్హత లేదు’’ అంటూ పెళ్లి చూపులకు వెళ్లిన హీరోని పలువురు యువతులు రిజెక్ట్‌ చేస్తారు. ఈ క్రమంలోనే జీవితంలో ఏదైనా సాధించాలని భావించి చదువుకోవడం కోసం స్కూల్‌లో జాయినైన ఆయన ఎలా ప్రేమలో పడతాడు? వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటయ్య వనపర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS