Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Mosagallu Telugu Movie Trailer watch online free, Vishnu Manchu, Kajal Aggarwal, Suniel Shetty

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
894 Views

Description

Mosagallu Telugu Movie Trailer on Telugu. #Mosagallu​​ Latest 2021 Telugu Movie ft.

vast : Vishnu Manchu, Kajal Aggarwal, Suniel Shetty, Ruhi Singh, Naveen Chandra, Navdeep and Karma McCain.

Directed by Jeffrey Gee Chin.

Music by Sam CS.

Produced by Vishnu Manchu under AVA Entertainment and 24 Frames Factory Banners.

Mosagallu film is all set for a grand release soon in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada languages.

#VishnuManchu​​ #KajalAggarwal​​ #SunielShetty​​ #JeffreyGeeChin​​ #NaveenChandra​​ #Navdeep​​ #SamCS #MosagalluTrailer #cinenagar

The official Trailer of Mosagallu movie is launched by Megastar Chiranjeevi.

Enjoy listening to Mosagallu Telugu movie songs exclusively on Mango Music.

‘డబ్బు సంతోషాన్నిస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా.. ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని’ అని అంటున్నారు మంచు విష్ణు. ఆయన కథానాయకుడుగా జెఫ్రీ గీ చిన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మోసగాళ్లు’. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. వాస్తవికతతో కూడిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.  ‘ప్రతి వాడికి సిటీ మొత్తం కనిపించే ఎత్తులో ఉండాలనేదే కోరిక. మనం పైనున్నప్పుడు ఏం చేస్తామో.. దాన్ని బట్టి మనం ఎంతకాలం పైనుంటామో డిసైడ్‌ అవుతుంది’, ‘డబ్బున్నోడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేం కాదు’ అనే డైలాగులు అలరిస్తున్నాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోందీ ప్రచార చిత్రం‌. మరి ఈ మోసగాళ్ల కథేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

ఈ సినిమాని వాస్తవ సంఘటనల ఆధారంగా ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్‌ కనిపించనుంది. నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహీసింగ్‌, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. సంగీతం: శ్యామ్‌ సి.ఎస్‌.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS