Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Mahaan, Vikram, Dhruv Vikram, Simha, Simran , Karthik Subbaraj ,Santhosh Narayanan

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
860 Views

Description

Blazing all guns in an unseen avatar , here to set your screens on fire! Presenting #Mahaan Poster reel starring the phenomenal #ChiyaanVikram and #DhruvVikram. Directed by #KarthikSubbaraj this power-packed drama has music by #SanthoshNarayanan produced by 7 Screen Studios.

Enjoy the #Chiyaan60 official poster release here!

Movie - Mahaan
Starring - Vikram, Dhruv Vikram, Simha, Simran
Director: Karthik Subbaraj
Music: Santhosh Narayanan
Produced by - SS Lalit Kumar
DOP: Shreyaas Krishna
Editor: Vivek Harshan
Production Designer: T Santanam, Kumar Gangappan
Stunts: Dinesh Subbarayan
Choreography: M Sherif
Sound Designer: Kunal Rajan
Costume designer: Praveen Raja
Makeup: Vinoth S
Special effects Makeup: Baldev (TOM)
Costumer: Subier
Colorist: Suresh Ravi
Lyrics: Vivek, Muthamil RMS
Stills: M Dinesh
Storyboard: G Bharathi MFA
Production Design: Tuney John(24AM)
Production Executive: RS Venkat, D Nirmal Kannan
Executive Producer: Ashok Narayanan
Direction team: Srinivasan, Karthik VP, Dhakshi, Shylam, Vigneswaran, Jagadish, Arvind Raju, Mahes Balu, Sooraj, Sai, Muruganantham

విక్రమ్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకి ‘మహాన్‌’ అనే పేరు ఖరారు చేశారు. లుక్‌ విషయానికొస్తే.. పొడవాటి జుత్తు, గడ్డంతో ఎర్రటి కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు విక్రమ్‌. హుందాగా బుల్లెట్‌పై కూర్చుని నవ్వుతూ దర్శనమిచ్చారు. ట్రెండీగా ఉన్న ఆయనకు కొమ్ములు ఉండటం ఆసక్తి పెంచుతోంది. మరి అలా ఎందుకు? అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ సినిమాలో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. విక్రమ్‌ సరసన సిమ్రన్‌ సందడి చేయనున్నారు. ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమరా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంతోశ్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. విక్రమ్‌ నటిస్తోన్న 60వ చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోంది.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS