Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Maestro | Official Trailer | Nithiin, Tamannah Bhatia, Nabha Natesh, Jissu Sen Gupta | Coming Soon

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
5,300 Views

Description

A talented musician who fakes being blind, gets entangled in a web of crime and deceit and what follows is a thrilling laugh riot.
Presenting the official trailer of #Maestro, starring Nithiin, Tamannah Bhatia, Nabha Natesh, Jissu Sen Gupta, Naresh Sr. , Harsha, Mangli, Racha Ravi & others
Releasing soon only on #DisneyPlusHotstarMultiplex
Director: Merlapaka Gandhi
Presented by : Rajkumar Akella
Produced by: N.Sudhakar Reddy, Nikitha Reddy
Production House : Sreshth Movies
DOP : J.Yuvraj
Editor: S.R.Shekhar
Music Director: Mahathi Swara Sagar
Production Designer : Sahi Suresh
Additional Screenplay: Merlapaka Gandhi , Sheik Dawood
Co -Director: Byreddy Nagireddy
Choreographer: Sekhar , Bhanu
Action Director: Venkat , Real Satish
Costume Designer: Nishka Lulla, Ashwin, Sravya Varma, Raaga Reddy
Writers/ Authors of the Literary Works of the Original Film:
Mr.Sriram Raghavan, Mr.Arijit Biswas, Ms.Pooja Ladha Surti, Mr.Yogesh Chandekar, Mr.Hemanth Rao

 

నితిన్‌, నభా నటేశ్‌ జంటగా రూపొందిన చిత్రం ‘మ్యాస్ట్రో’. ప్రముఖ నాయిక తమన్నా కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘కళ్లు కనపడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరిస్తోంది. అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది.

నభా నటేశ్‌, తమన్నా తమ అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ‘నువ్వు ప్లే చేసిన ట్యూన్‌ చాలా బాగుంది అరుణ్‌’ అని నభా చెప్పగానే ‘బట్‌, సమ్‌థింగ్‌ ఈజ్‌ మిస్సింగ్‌’ అంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు నితిన్‌. క్రైమ్‌ సన్నివేశాలు ఉత్కంఠగా సాగాయి.  మహతి స్వర సాగర్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ రీమేక్‌గా రూపొందింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. కథానాయకుడిగా నితిన్‌కిది 30వ చిత్రం.

 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS