Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Jiivi Telugu Trailer | Vetri, Monica Chinnakotla | V.J Gopinath | Premieres June 25

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
894 Views

Description

Everything is connected! Find out how, with #Jiivi on June 25.


Produced by M.Vellapandian
Sudalaikan Vellapandian
Subramani Vellapandian
Starring Vetri, Karunakaran, Rohini, Mime Gopi and others
Directed by V.J Gopinath
Written by Babutamizh
Cinematography - Praveen Kumar
Music - K S Sundaramurthy
Editor - Praveen K.L


శ్రీనివాస్‌(వెట్రి) ఒక పల్లెటూరి నుంచి హైదరాబాద్‌కి వచ్చి జ్యూస్‌ షాపులో పనిచేస్తుంటాడు. అతని షాపు పక్కనే స్నేహితుడు మణి(కరుణాకరన్‌) టీ మాస్టర్‌గా కూడా పనిచేస్తుంటాడు. శ్రీనివాస్‌ పెద్దగా చదుకోకపోయినా పుస్తక పఠనం అంటే ఎంతో ఆసక్తి. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటాడు. అతను పనిచేస్తున్న జ్యూస్‌ షాప్‌ ఎదురుగా మరో దుకాణంలో ఆనంది(మోనికా) పని చేస్తుంటుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే, ఆనంది కుటుంబ సభ్యులు డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అందుకు ఆమె కూడా అంగీకరిస్తుంది. ఈ విషయంలోనే శ్రీనివాస్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతాడు. ఎలాగైనా జీవితంలో స్థిరపడాలనుకుంటాడు. తాను అద్దెకు ఉంటున్న యజమాని లక్ష్మి(రోహిణి) ఇంట్లో నగలు దొంగతనం చేయాలనుకుంటాడు. మణితో కలిసి తన పథకాన్ని అమలు చేస్తాడు. శ్రీనివాస్‌ దొంగతనం చేసిన తర్వాత అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి?అతను పోలీసులకు దొరికిపోయాడా? లక్ష్మి జీవితంలో ఎదురైన సంఘటనలే శ్రీనివాస్‌ జీవితంలో ఎందుకు ఎదురయ్యాయి?తన తెలివి తేటలతో వాటిని అతను ఎలా అధిగమించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!



Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS