Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Intro Of Krishna Lanka | Karthikeya.V | Puna Sohla | Chetan Maisuriya | Madhura Audio

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
892 Views

Description

Intro Of Krishna Lanka

 

ప‌రుచూరి ర‌వి, న‌రేశ్ మేడి, ఆద‌ర్శ్, అనితా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కృష్ణ‌లంక అనే చిత్రం తెర‌కెక్కుతోంది. వి.కార్తికేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ పేరుతో ఓ వీడియోను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఎలాంటి మాట‌లు లేకుండా యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో రూపొందించిన ఈ వీడియో ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది. ఓ గ్రామంలో చోటు చేసుకున్న కొన్ని బృందాల ఘ‌ర్ష‌ణ‌లు ఇందులో క‌నిపిస్తాయి. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటోంది. మ‌రి ‘కృష్ణలంక’ క‌థేంటి? అక్క‌డేం జ‌రిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాని సోహ్లా ప్రొడ‌క్ష‌న్స్, చేత‌న్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కృష్ణ సుర‌భ్ సంగీతం అందిస్తున్నారు. 

#KrishnaLankaMovie #IntroOfKrishnaLanka #MadhuraAudio

Krishna Lanka Starring: Paruchuri Ravi, Naresh Medi, Aadarsh, Krishna, Peddhi Raaju, Pratiksha : Anita Bhat, Katlyn, Bhavadeep Patel, Tarzan, Katta Shiva And Others. Produced By Puna Sohla, Chetan Maisuriya Under Sohla Productions Pvt Ltd And Chetan Raj Films, Directed By Karthikeya.V, Music By: Krishna Saurabh Surampalli

Banners: Sohla Productions Pvt Ltd, Chetan Raj Films
Movie: Krishna Lanka
Director: Karthikeya.V
Producers: Puna Sohla, Chetan Maisuriya
Music: Krishna Saurabh Surampalli
Executive Producer: Surya Suryan
Dialogues: Paruchuri Brothers
Cinematography: Sreeman Narayana
Editor - Kumar Teja
VFX- Tej Dilip
PRO: GSK Media
Music: Madhura Audio


Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS