Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

#Guduputani Theatrical Trailer | Sapthagiri | Nehasolanki | P Srinivasa Reddy, K Ramesh | K.M. Kumar

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
822 Views

Description

Presenting #Guduputani Movie Theatrical Trailer.

#Guduputani #GuduputaniTrailer #Sapthagiri #Nehasolanki #PrathapVidya

Movie Name: Guduputani
Banner: SRR Productions
Producers: Parupati Srinivas Reddy, Katarai Ramesh Yadav
Story, Screenplay, Direction: K.M. Kumar
Dialogues: Munna (Phani Pradeep)
Music Director: Pratap Vidya
Hero: Sapthagiri
Heroine: Nehasolanki
Cast: Raghu Kunche, Ananth
Editor: Bonthala Nageswara Reddy
DOP: Pavan Chenna
Choreography: K.M. Kumar
Keyboard Programming: Kamal Kumar
Mixing & Mastering: Vinay
Studio: Everest Studio
Incharge: Kadari Kumar
Music Label: Aditya Music

-నటుడు సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గూడుపుఠాణి’. నేహా సోలంకి కథానాయిక. కె.ఎం. కుమార్‌ దర్శకుడు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. నాయకానాయికల ప్రేమ కథతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. లవ్‌స్టోరీతోపాటు యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మధ్యలో ఓ హత్యకేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ సీన్లు ఉత్కంఠ పెంచుతున్నాయి. గాయకుడు, సంగీత దర్శకుడు రఘుకుంచె విలన్‌గా కనిపించి, మెప్పించారు. సప్తగిరి, రఘుకుంచెకి మధ్య వైరం ఎందుకు మొదలైంది? గూడుపుఠాణి ఎవరు చేశారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీనివాసరెడ్డి, రమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ప్రదీప్‌ విద్య, ఛాయాగ్రహణం: పవన్‌ చెన్నా, కూర్పు: నాగేశ్వర రెడ్డి.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS