Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Gold Medal Trailer 4K 2021 | Telugu Trailers New | Telugu Trailers 2021 Latest

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
909 Views

Description

Gold Medal Trailer 4K 2021 | Telugu Trailers New | Telugu Trailers 2021 Latest 

#GOLDMEDAL​ #GoldMedalTrailer

GOLD MEDAL Teaser: https://youtu.be/l_pP68KC_X4
Cast - Udaykumar Munta, Devi Sree, Dr.Bhavani, Ravi.M, Ratna, Rukmini
Story,Screenplay,Dialogues and Direction - Dr.UdayKumar.M
Banner- UK creations
Producer- Naveen Chandra.M
DOP - Rehaman Baba Mohd
Music - Raja
Production Manager - Vamshi Krishna
Trailer Editor - RithicaDevireddy
Editor:Shashank Mali

న‌టీన‌టులెవ‌రైనా క‌థ బాగుంటే చాలని చిన్న సినిమాల‌కు విజ‌యాల్ని అందిస్తున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. ఈ నేప‌థ్యంలోనే వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా నిలిచే క‌థ‌లు విరివిగా వ‌స్తున్నాయి. అలా తెర‌కెక్కుతోన్న ఓ చిత్ర‌మే ‘గోల్డ్‌ మెడల్‌’. ఉదయ్‌ కుమార్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు ఆయ‌నే అందిస్తున్నారు. దివ్య శ్రీ నాయిక‌. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. గోల్డ్ కోటింగ్ వేసే వ్య‌క్తిగా క‌నిపించారు ఉద‌య్‌. ‘బంగారం అక్ష‌య తృతీయ నాడు కొనాలి’, ‘ఈ అక్ష‌య తృతీయ‌కి బంగారం కొందాం’, ‘నీ నుంచి గోల్డ్ మెడ‌ల్ ఆశిస్తున్నా’.. ఇలా బంగారంతో ముడిప‌డిన డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రోవైపు ఆసుప‌త్రిలో ఎవ‌రికో సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు చూపించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. మ‌రి గోల్డ్ కోటింగ్ వేసే కథానాయకుడు ఏమేం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. యూకే క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎం.న‌వీన్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజా సంగీతం అందిస్తున్నారు. 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS