Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Glimpse Of Narappa | Venkatesh || Priyamani || Srikanth Addala || Mani Sharma || Suresh Productions

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
4,282 Views

Description

Here is #GlimpseOfNarappa | #Venkatesh | Priyamani | Srikanth Addala | Mani Sharma | Suresh Productions

#HappyBirthdayVenkatesh #NarappaMovie #SreekanthAddala #Manisharma #VictoryVenkatesh74 #NarappaGlimpse #VictoryVenkatesh

Movie Details:
Cast: Daggubati Venkatesh, Priyamani
Music: Mani Sharma
Director: Srikanth Addala


Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.

విక్టరీ వెంకటేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు కానుకగా ‘నారప్ప’ చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఆయన ప్రధాన పాత్రలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌ కథానాయకుడిగా తమిళంలో విజయం సాధించిన ‘అసురన్‌’కు తెలుగు రీమేక్‌. వెంకీ సతీమణిగా ప్రియమణి నటిస్తున్నారు. మణిశర్మ బాణీలు అందిస్తున్నారు. ఆదివారం వెంకటేశ్‌ జన్మదినం సందర్భంగా ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు చెబుతూ శనివారం సాయంత్రం ‘నారప్ప’ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో వెంకీ రౌద్రం పలికించిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంది. ఆయన కట్టు, బొట్టు, గెటప్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలో ‘నారప్ప’ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి విస్తరిస్తోన్న తరుణంలో సినిమా షూటింగ్‌ను కొంత కాలంపాటు వాయిదా వేశారు. కొన్ని వారాల క్రితం తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల, సంపత్‌ రాజ్‌, మురళీ శర్మ, కార్తిక్‌ రత్నన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS