Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Gaali Sampath Movie Trailer watch online free,Sree Vishnu, Rajendra Prasad, Anil Ravipudi, Anish Kr

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
4,393 Views

Description

Gaali Sampath Telugu Movie Trailer . #GaaliSampath Latest 2021 Telugu Movie ft. Sree Vishnu, Rajendra Prasad, Lovely Singh, Tanikella Bharani and Sathya. Presented by Anil Ravipudi. Directed by Anish Krishna and Produced by S Krishna under Imagespark Entertainment in association with Shine Screens. Music composed by Achu Rajamani. Gaali Sampath movie is all set to hit the big screens on March 11th, 2021.

#GaaliSampathTrailer #SreeVishnu #RajendraPrasad #AnilRavipudi #AchuRajamani #AnishKrishna #SKrishna #ShineScreens
Gaali Sampath Movie Trailer  watch online free,Sree Vishnu, Rajendra Prasad, Anil Ravipudi, Anish Krishna
Movie Details.
Movie: Gaali Sampath
Cast: Rajendra Prasad, Sree Vishnu, Lovely Singh, Sathya, Thanikella Bharani
Director: Anish Krishna
Presenter: Anil Ravipudi
Story: S. Krishna
Producers: Sahu Garapati, Harish Peddi, S Krishna
Screenplay: Anil Ravipudi
DOP: Sai Sriram
Music: Achu
Art: AS Prakash
Banners: Shine Screens & ImageSpark Entertainment

ఈ వయసులో నాకు ఇలాంటి కథ రావడం నిజంగా నా అదృష్టమని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్‌’. అనీష్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. లవ్లీసింగ్‌ కథనాయిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. షైన్‌ స్క్రీన్స్‌, ఇమేజ్‌ స్పార్క్‌, ఇంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం రాత్రి ప్రిరిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నటుడు రామ్‌ పోతీనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ వయసులో నాకు ఇలాంటి కథ రావడం నిజంగా నా అదృష్టం. నన్ను చూసే.. నా కోసం కథ రాసినట్టు అనిపించింది. నటుడిగా నా జన్మాంతరం గుర్తంచుకునే కథ ఇచ్చారు. ఈ కథ వినగానే మొదట నేను భయపడ్డాను. ఈ చిత్రబృందం నా ఫ్యామిలీలాంటిది. వీళ్లంతా నా బిడ్డల్లాంటివాళ్లు. హీరోహీరోయిన్లు చాలా కష్టపడి పనిచేశారు. సినిమాలో అందరి వల్ల నా పని సులభమైంది. చివరగా గాలి సంపత్‌ నా జీవితంలో ఒక ఆణిముత్యం’ అని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS