Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Enemy (Telugu) - Official Teaser watch online free, Vishal,Arya, Anand Shankar, Vinod Kumar

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
6,979 Views

Description

Are you ready to check out the multi-starcast action-thriller movie #Enemy?
Enemy (Telugu) - Official Teaser watch online free, Vishal,Arya, Anand Shankar, Vinod Kumar


Starring – #Vishal , #Arya ,Prakash Raj ,Thambi Ramaiah , Karunakaran , Mamta Mohandas, Mirnalini Ravi

Written And Directed By Anand Shankar
Produced By S Vinod Kumar
Associate Producers – Sunil Shah , Raja Subramanian
Song Composed By – Thaman S
Background Score Composed By – Sam CS
DOP– RD Rajasekar ISC
Dialogues – Shan Karuppusamy
Screenplay – Anand Shankar , Shan Karuppusamy , S Ramakrishnan
Production Designer – T Ramalingam
Editor – Raymond Derrick Crasta
Dance Directors – Brindha , Sathish Krishnan
Action Director – Ravi Verma
Sound Designer – A S Lakshminarayanan
Lyricists - Vivek , Arivu
Costume Designer - Pritha Agarwal
Executive Producer – S P Chockalingam
First AD – Mukundan
Second AD - Praveen
Publicity Design – Gopi Prasannaa
Still Photographer – D Narendran
Pro – Riaz K Ahmed, Team BA Raju
VFX - Futureworks Media Ltd
Colorist -KS Rajasekaran (Knack Studios)
Digital And Music Partner - Divo


Teaser credit :

Teaser music composed by : Sam CS

Lyrics : Lavita Lobo
Voice : Sam CS & Lavita Lobo
Music Producer : Onasis Mohan
Strings : Chennai Orchesta
Guitars : Joseph Vijay
Mixed and masters by : A S Lakshiminarayanan


Enemy (Telugu) - Official Teaser watch online free, Vishal,Arya, Anand Shankar, Vinod Kumar

‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా? నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే’ అంటున్నారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. విశాల్‌, ఆర్య కీలక పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఎనిమీ’. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. టైటిల్‌కు తగినట్లుగానే ఆద్యంతం ఉత్కంఠ కలిగించే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.

స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చింది. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఎవరి బలహీనతలతో ఎవరు ఆడుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సెప్టెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో తంబి రామయ్య, కరుణాకరన్‌, మమతా మోహన్‌దాస్‌, మిర్నళిని రవి తదితరులు కీలక పాత్రలు పోసిస్తున్నారు. విశాల్‌, ఆర్య కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వాడు-వీడు’ వచ్చింది.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS