Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Dear Megha Official Teaser watch online free, Adith Arun, Megha Akash, Sushanth Reddy

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
903 Views

Description

Watch Teaser of Telugu Feature Film "Dear Megha"

#MeghaAkash #AdithArun #DearMeghaTeaser

Starring Megha Akash, Adith Arun, and Arjun Somayajula.
Directed by A Sushanth Reddy
Produced by Arjun Dasyan under VEDAANSH CREATIVE WORKS.
Music - Gowra Hari
DOP - I Andrew Babu
Audio: Silly Monks Music
PRO: GSK Media
Digital Partner: Silly Monks, Talk Scoop
Digital Media PR: Prasad Bhimanadham
Marketing: Adabala Sai Giridhar, V Srikanth.
Publicity Designer: Ananth


 

‘హాయ్‌ నేను మేఘా స్వరూప్‌. నాకు లవ్‌లో పీహెచ్‌డీ ఉంది’ అని అంటున్నారు నటి మేఘా ఆకాశ్‌. ఆమె, అదిత్‌ అరుణ్‌ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘డియర్‌ మేఘ’ టీజర్‌ను చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. ‘అతి ఎక్కువ సంతోషనికైనా, అతి ఎక్కువ బాధకైనా కారణం ప్రేమే అవుతుంది. ఒక అమ్మాయి ప్రపంచంలో ఉన్న మిగతా అమ్మాయిలందర్నీ మర్చిపోయేలా చేసింది’ అంటూ అదిత్‌ అరుణ్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. మేఘ ఆకాశ్‌ హావభావాలు, అదిత్‌ అరుణ్‌ నటన అందర్నీ ఆకర్షించేలా ఉంది. వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌర హరి స్వరాలు సమకూర్చారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS