Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Boyfriend For Hire - Official Teaser | Viswant, Malavika | Gopi Sundar | Santosh Kambhampati

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
4,329 Views

Description

Movie - Boyfriend For Hire
Cast - Viswant - Malavika satheesan
Lyricist : Rahman, Rakendu mouli
choreographer : Vijay Prakash
Editor : Vijay vardhan k
DOP : Bala saraswathi
Music : Gopi Sundar
Producers : Venu Madhav Peddi, K Niranjan reddy
Written and Directed by : Santosh Kambhampati

విశ్వంత్, మాళవిక జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె.నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS