Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

BLACK Official Teaser watch online free, Aadi Sai Kumar, GB Krishna, Mahankali Movies

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
889 Views

Description

Presenting #BLACK​ Movie Teaser.

Movie Name: BLACK
Hero: Aadi Sai Kumar
Heroine: Darshana Banik
Cast: Amani, Surya, Kaushal Manda, Prudhvi Raj, Satyam Rajesh, Thagubothu Ramesh, etc.
Director: GB Krishna
DOP: Satish Muthyala
Music Director: Suresh Bobbili
Editor: Amar Reddy
Art: KV RAMANA
Producer: Mahankali Diwakar
Banner Name: Mahankali Movies

నటుడు ఆది కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘బ్లాక్‌’. ఈ చిత్రానికి జీబీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శనా బానిక్‌ కథానాయిక. తాజాగా ఈ సినిమా టీజర్‌ను శనివారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆది పోలీస్‌ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారు. ‘విధి ఆడిన వింత నాటకంలో శత్రువు కనిపించడు. మరి నేను వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు?’, ‘అమ్మాయిని ఇంప్రెస్‌ చేయడానికి డైలాగ్‌లు చెప్పి, ఫైట్‌ చేయడానికి నేనేమైనా పూరీ జగన్నాథ్‌ సినిమాలో హీరోనేంట్రా’ అని టీజర్‌లో ఆది చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మహంకాళి మూవీస్‌ పతాకంపై మహంకాళి దివాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS