Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

BIMBISĀRA telugu moive, Nandamuri Kalyan Ram, Vashist, Hari Krishna K

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
4,416 Views

Description

Watch Bimbisara - 

Starring :- Nandamuri Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon

Director: Mallidi Vashist
Producer: Hari Krishna K
Banner: NTR Arts
Cinematography: Chota K Naidu
Editor: Tammiraju
Music: Chirantan Bhatt
Lyrics: Ramajogayya Sastry, Sreemani
Art Director: Kiran Kumar Manne
Choreography: Shobi, Raghu
Fights: Venkat, Ramakrishna
VFX: Anil Paduri

 

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో ‘బింబిసార’ చిత్రం నిర్మిస్తున్నారు. నిన్న అన్న ఎన్టీఆర్‌ 98వ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. సినిమా టైటిల్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రచార వీడియోలో కల్యాణ్‌రామ్‌.. బింబిసారగా పాత్రలో దర్శనమిచ్చారు. ‘‘చరిత్రను కోల్పోయిన పౌరాణిక భూమిలో నివసించిన ఒక అనాగరిక రాజు కథ ఈ సినిమా. చెడు నుంచి మంచి వైపు సాగిన ప్రయాణమిది’’. ప్రస్తుతం ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ యూట్యూబ్లో దూసుకుపోతూ 1.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ని దక్కించుకొని ట్రెండింగ్‌లో ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్నచిత్రానికి భారీ సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్‌ హంగులు కీలకం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాకి హరికృష్ణ కె నిర్మాత. నాయికలుగా కేథరీన్‌ ట్రెసా, సంయుక్తా మేనన్‌ నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా చిరంతన్‌ భట్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రిలు సాహిత్యం సమకూరుస్తున్నారు. ఎడిటర్‌గా తమ్మిరాజ్‌, కళా దర్శకుడిగా కిరణ్‌ కుమార్‌ మన్నె వ్యవహరిస్తున్నారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS