Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

Bhuj:The Pride Of India - Official Trailer | Ajay D. Sonakshi S. Sanjay D. Ammy V. Nora F | 13th Aug

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in HINDI
886 Views

Description

When bravery becomes your armour, every step leads you to victory! Experience the untold story of the greatest battle ever fought. Presenting the official trailer of #BhujThePrideOfIndia, starring Ajay Devgn, Sanjay Dutt, Sonakshi Sinha, Ammy Virk, Nora Fatehi, Sharad Kelkar, Pranitha Subhash, and Ihana Dhillon. The film is set to release on 13th August 2021.

Director: Abhishek Dudhaiya
Produced by: Bhushan Kumar, Ginny Khanuja, Krishan Kumar, Kumar Mangat Pathak, Bunny Sanghavi, Vajir Singh & Abhishek Dudhaiya
Co-producer (Select Media): Aditya Chowksey
Co-producer (T-Series): Shiv Chanana & Vinod Bhanushali
President Global Digital Business and Legal (T-Series): Neeraj Kalyan
Project Manager (T-Series): Alok Kumar Shukla
Director of Photography: Aseem Bajaj (GBCT)
Editor: Dharmendra Sharma (AFVE)
VFX Creative Head: Naveen Paul
Writer: Abhishek Dudhaiya, Raman Kumar, Ritesh Shah & Pooja Bhavoria
Additional Dialogues: Manoj Muntashir
CEO (ADFFilms): Meena Iyer
Executive Producer (Select Media): Ashok Bhushan, Sunil Sharma & Saurabh Sinha
Associate Director: Surendra Dhawale
Choreographer: Ganesh Acharya
Background Music: Amar Mohile
Action Director: RP Yadav & Peter Hein
Costume Designer: Archana Mishra
Production Designer: Narendra Rahurikar
COD (NYVFXWAALA): Vinoth Ganesh
VFX Supervisor: Pankaj Kalbende
VFX: NY VFXWAALA
DI: NY DI-WAALA
DI COLORIST: Sunny Singh
DI Head of Production: Sameer Vasudeo Arekar
Sound Designer: Lochan Kanvinde
Re-recording Mixer: Justin Jose. CAS
Music On: T-Series


#BhujThePrideOfIndiaTrailer #BhujTrailer #AjayDevgn #SanjayDutt #SonakshiSinha #AmmyVirk #NoraFatehi #SharadKelkar #PranithaSubhash #IhanaDhillon #DisneyPlusHotstarMultiplex

 ‘నా మరణం గురించి విచారించకండి. అమరవీరుడిగా మిగలాలని నేను నిర్ణయించుకున్నాను. నా పేరే సైనికుడు’ అని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పిరియాడికల్‌ డ్రామా ‘భుజ్‌ (ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా)’. 1971 భారత్‌ - పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యుద్ధ సమయంలో గుజరాత్‌లోని భుజ్‌ ఎయిర్‌బేస్‌ ఎలా విధ్వంసానికి గురైంది? ఆ సమయంలో విమానాశ్రయానికి ఇన్‌ఛార్జిగా ఉన్న ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్ నాయకుడు విజయ్ కార్నిక్ చేసిన పోరాటం ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెలలో ఈ చిత్రాన్ని డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘భుజ్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం నెట్టింట్లో షేర్‌ చేసింది. ఇందులో అజయ్‌ దేవ్‌గణ్‌.. ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్‌ విజయ్ కార్నిక్ పాత్రలో కనిపించనున్నారు. పాక్‌తో జరిగిన యుద్ధంలో పూర్తిగా ధ్వంసమైన భుజ్‌ విమానాశ్రయాన్ని 300 మంది స్థానిక మహిళలతో కలిసి విజయ్‌ ఎలా నిర్మించగలిగారు? దేశం కోసం చేసిన పోరాటంలో ఆయన ఎలా విజయం సాధించగలిగారు? అనే అంశాలతో ఆసక్తికరంగా ఈ ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. ‘మహారాష్ట్ర వాళ్లకు చంపడం లేదా చావడం మాత్రమే తెలుసు’ అంటూ అజయ్‌ దేవ్‌గణ్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ప్రతిఒక్కరిలో దేశస్ఫూర్తి రగలించేలా ఉంది.  అభిషేక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, నటి సోనాక్షి సిన్హా, ప్రణీత తదితరులు కీలకపాత్రలు పోషించారు.

 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS