Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

April 28th Em Jarigindi Trailer | Ranjith, Sherry Agarwal | Veera Swamy.G | SandeepKumar

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
4,330 Views

Description

Movie Name: April 28th Em Jarigindi
Producer: V.G.Entertainment
Starring #Ranjith #SherryAgarwal, Tanikella Bharani, Rajeev kanakala
Written & Directed by Veera Swamy.G
Music: Sandeep Kumar
Dop: Sunil Kumsar
Editor: K.Santosh
Action:Real Satish
Screenplay: Hariprasad Jakka
Choreography: Bhanu, Prudvi
Costume Designer Mallika.G
Production Designer: M.Kishore
Pro: Madu Maduri

రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరాస్వామి.జి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మా చిత్రం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత ఉత్కంఠను పెంచింది.వినాయక్ గారికి మా ట్రైలర్ నచ్చడంతో పాటు సినిమా విజయం సాధించాలని మాకు ఆల్‌దిబెస్ట్‌ చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలని ట్విస్ట్‌లతో రూపొందుతున్న మా చిత్రం ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా చిత్రంలోని ఇంటర్వెల్ బ్యాంగ్, పతాక సన్నివేశాలు ఎవరూ ఊహించని రీతిలో షాకింగ్‌గా ఉంటాయి. థ్రిల్లర్ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. ఈ నెల 27న విడుదల కానున్న మా చిత్రం తప్పకుండా అందరి ప్రశంసలు అందుకుంటుంది’ అని అన్నారు.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS