Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login / Register

1945 Official Tamil Trailer watch online free,Rana Daggubati, Regina Cassandra, Yuvan Shankar Raja

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
876 Views

Description

Presenting the official Trailer of Rana Daggubati's '1945' Tamil Movie directed by Sathyasivaa, music by Yuvan Shankar Raja, produced by S. N. Rajarajan under the banner of K Productions. Muzik247 is the Official Music Partner.

Movie Crew:

Cast: Rana Dagubatti, Regina Cassandra, Sathyaraj, Nazar, Kali Venkat & others.

Production House: K Productions
Producer: S. N. Rajarajan
Director: Sathyasivaa
Music: Yuvan Shankar Raja
D. O. P: Sathya Ponmar
Editor: Gopikrishna
Art: E. Thyagarajan
Stunt: T. Ramesh
Lyrics: Snehan, Arul kamaraj, Mohan Raja

రానా హీరోగా సత్యశివ తెరకెక్కించిన పీరియాడిక్‌ డ్రామా చిత్రం ‘1945’. రెజీనా కథానాయిక. సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. సి. కల్యాణ్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 2021 డిసెంబరు 31 విడుదల చేయాలని భావించినా సాధ్యపడలేదు. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయగా తాజాగా తమిళ్‌ వెర్షన్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులోని రానా నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. కొన్ని పవర్‌ఫుల్‌ సన్నివేశాల్లో రానా నట విశ్వరూపం చూపారు. రానా, రెజీనా ప్రేమకథ మెప్పిస్తోంది. రానా ‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ’లో చేరే సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS